Home Blog

Pooja Hegde : అందాల విందు చేస్తున్న పూజ, అందాల ప్రదర్శన మామూలుగా లేదుగా….

0

Pooja Hegde : పూజ హెగ్డే ఈ ముంబయి ముద్దుగుమ్మ అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గట్లేదు. దానికి తగ్గట్టుగానే తెలుగు తమిళ హిందీ భాషల్లో వరుస సినిమాలతో దూసుకెలుతుంది. దానితో పాటు ఈమె తీసిన ప్రతి సినిమా బ్లాక్బస్టర్ గా నిలుస్తోంది. సినిమాలే కాకుండా అప్పుడు అప్పుడు ఐటెం సాంగ్స్ తో కూడా అలరిస్తూ వస్తుంది. ఈ పొడుగు కాళ్ళ సుందరి మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి పోతుంది. ఇప్పుడు ఇటు తెలుగు అటు తమిళలో టాప్ హీరోయిన్ గా నిలిచింది అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు.

ఈ బుట్టబొమ్మ తన అందానికి తగ్గట్టుగా డైలీ వర్కౌట్ చేస్తూ తన అందానికి మరింత మెరుగులు పెంచుతూ కుర్రకారు హృదయాలను కొల్లగొడుతుంది. తెలుగులో ఒక లైలా కోసం చిత్రంతో అడుగుపెట్టి ముకుందా మూవీ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. డిజే చిత్రంలో తన అందాలతో మరింతగా ఘాటుగా చూపిస్తూ కుర్రకారు మనసులు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. అరవింద సమేత సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు తనవైపు తిప్పుకొని అందరి మనసు లో ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది.

Pooja doing beauty feast
Pooja doing beauty feast

హీరోఇన్ గానే కాకుండా అవకాశం దొరికినప్పుడల్లా ఐటమ్ సాంగ్ లలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులని మత్తులో ముంచింది. రంగస్థలం సినిమాలో జిల్ జిల్ జిగేలు రాణి అనే పాటతో బాగా ఆకట్టుకంటుంది. తర్వాత కొత్తగా వచ్చిన f3 మూవ లో కూడా ఒక ఐటమ్ సాంగ్ లో కనిపించి కుర్రకారుని నిద్రపోకుండా చేస్తుంది. ఈమె కన్స్ లో జరుగుతున్న అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించింది. దానికి సంబంధించిన ఫోటోషూట్ లో ఆమె అందం తో పరువాల విందు చేసి ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈమె లేటెస్టుగా గోల్డ్ కలర్ పొట్టి దుస్తుల్లో ఫోటో షూట్ చేసి అవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా అందరితో పంచుకుంది. ఈ ఫోటోలలో తన హాట్ అందాల ప్రదర్శనతో కుర్రకారు పూజ హెగ్డే జపం చేస్తున్నారు.

Jr.ఎన్ టి ఆర్ : దర్శకుడు కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్ టీ ఆర్ సినిమా NTR30 ఎందుకు ఇంత ఆలస్యం.

0

Jr.ఎన్ టి ఆర్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు RRR విజయం అందుకున్న తర్వాత వరుస ప్రాజెక్ట్ లతో దూసుకు వెళ్తున్నాడు. గతంలో ఎన్ టీ ఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో చేసిన జనతా గారేజ్ చాలా పెద్ద విజయం సాధించింది. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన అందరినీ చాలా బాగా ఆకట్టుకుంది. దీనితో పాటు ఈ చిత్రానికి కథ చాలా ప్లస్ అయింది. ఈ సినిమాలో సమంతా, నిత్యామీనన్ హీరోయిన్లు గా నటించారు, ఈ సినిమాకు మోహన్ లాల్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. Jr.ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో ప్రేక్షకులు వీరిద్దరి కాంబినేషన్ కోసం మళ్ళీ ఎదురు చూస్తున్నారు.

కొరటాల శివ తెలుగులో ఇప్పుడు ప్రభావంతమైన డైరెక్టర్లలో ఒకరు. తక్కువ సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వం చేసిన చిత్రం ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఈ సినిమాలో చేయటం జరిగింది. ఈ చిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో NTR30 సినిమాను చేస్తున్నాడు అనే సంచారం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. జనతా గ్యారేజ్ చిత్ర విజయం తర్వాత, అభిమానులు వీరిద్దరి కాంబినేషన్ కోసం బాగా ఎదురుచూస్తున్నారు.

director koratala siva young tiger ntr combination
director koratala siva young tiger ntr combination

వీరిద్దరి కాంబినేషన్లో NTR 30 వస్తున్నట్లు తను ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నట్లు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తన ట్విట్టర్ కథా ద్వారా ప్రేకకులతో పంచుకోవటం జరిగింది. RRR మూవీ తరవాత తను నటించే సినిమాల కథల పట్ల చాలా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. కొరటాల శివ NTR 30వ సినిమా కోసం jr.ఎన్ టి ఆర్ పాత్రను ఎలివెట్ చేయడానికి చాలా కష్టపడుతున్నాట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు మొదట హీరోయిన్ గా ఆలియా భట్ ను అనుకున్నారు. కానీ ఆలియా భట్ పెళ్లి కారణంగా ఎప్పుడు ఆమె బిజీ అయ్యింది.కావున ఆమె డేట్స్ కష్టం కావడం తో రాష్మీక మందన్న ను ఈ సినిమాకు కథానాయక గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇన్ని కారణాలతో ఈ సినిమా సెట్స్ పైకి రావటానికి ఆలస్యం అవుతున్నట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు.

Venkatesh : విక్టరీ వెంకటేష్ మెగాస్టార్ కాంబినేషన్లో వస్తున్న కుడుములు ఉందా..

0

Venkatesh : విక్టరీ వెంకటేష్ మెగాస్టార్ కాంబినేషన్లో వస్తున్న కుడుములు ఉందా..

విక్టరీ వెంకటేశ్ తన పేరులోనే విజయం పెట్టుకున్న వెంకటేశ్ ఎప్పుడు కొత్తదనం తో దుసుకువెళ్ళతు ఉంటాడు. మూవీ మొగల్ Dr డి. రామానాయుడు కొడుకు అయినప్పటికీ విక్టరీ వెంకటేష్ గానే తెలుగు ప్రేక్షకులకి అందరికీ బాగా దగ్గరైన వ్యక్తి. కామిడీ అయిన యాక్షన్ అయిన పాత్రకు తగ్గట్టుగా ఒదిగి పోవటం లో వెంకటేష్ కు వెన్న తో పెట్టిన విద్య. ఇప్పుడు ఆయన కొత్తగా F2 ఇంకా F2 సీక్వెల్ గా వచ్చిన f3 సినిమాలో తనదైన ముద్రలో కనిపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. వరుస విజయాలతో దూసుకెళ్తన్న ఈ సీనియర్ హీరో కొత్తగా మెగాస్టార్ తో మల్టీ స్టారర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రావలి అని అనుకుంటున్నడు.

ఆచార్య మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారి ఆగి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆచార్య మూవీ మెగాస్టార్ తనయుడు అయినటువంటి రామ్ చరణ్ తో కలిసి తీయడం జరిగింది. కానీ ఈ సినిమా అంతగా ప్రేషకులలోకి వెళ్ళలేదు. కాబట్టి మెగాస్టార్ చేయబోయే ప్రాజెక్టుల విషయం లో కొత్త డైరెక్టర్స్ తో కాకుండా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నట్లు సమాచారం. అయితే వెంకటేష్ మరియు చిరు కాంబినేషన్ లో కుడుములు మూవీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Is there kudumulu coming in Victory Venkatesh Megastar combination
Is there kudumulu coming in Victory Venkatesh Megastar combination

మెగాస్టార్ మరియు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో చిరంజీవి కుడుములు అనే సినిమా ను తెరకు వేకించటానికి వెంకటేష్ స్క్రిప్ట్ రెఢీ చేసుకుంటున్నట్లు సమాచారం. ఒక్కసారిగా మెగాస్టార్ ఈ ఆలోచనతో కుడుములు సినిమా వాయిదా పడినట్లే నా అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు. కానీ వెంకీ కుడుములు టీమ్ మాత్రం చిరు తో ఈ సినిమా కచ్చితంగా ఉంటుంది అని చెపుతున్నారు. అంతే కాకుండా వెంకీ ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్టును రెడీ చేసి, చిరంజివి కి వినిపించిన తర్వాత ఆయన తో చర్చలు జరిపి తదుపరి సినిమాకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ పై నిర్ణయం తీసుకుంటారు అని సమాచారం. ప్రస్తుతం కుటుంబం తో మెగాస్టార్ సమ్మర్ అకేషన్లో విదేశాలలో ఉన్నట్లు సమాచారం. అక్కడినుంచి వచ్చిన తరవాత నే ఒక నిర్ణయానికి వస్తారు అని అనుకుంటున్నారు. కానీ వెంకీ చిరు కాంబినేషన్లో మూవీ మాత్రం ఉంటుంది అని సినీ వర్గాలు చర్చించు కుంటున్నాను.

Elon Musk : టెస్లా కార్ల తయారీ కంపెనీ ఇక ఇండియా రానట్లేనా…..

0

Elon Musk : ఈలోన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత దనవంతుడు. ఇతను అమెరికాలో పెద్ద వ్యాపారవేత్త ఇతను 12వ ఏటనే బ్లాస్టర్ అనే వీడియో గేమ్ ను తయారు చేసి విజయం సాదించారు. ఇతనికి చిన్నతనం నుండే బిజినెస్ మీద ఆసక్తి ఎక్కువ ఉండేది. అయినప్పటికీ చదువుమీద దృష్టి పెట్టి వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎకనామిక్స్ లో పట్టపొందాడు. ఇతను 2002 లో స్పేస్ ఎక్స్ ను స్థాపించి విజయం పొందాడు. ఇది ఒక రాకెట్ తయారీ సంస్థ. 2003లో టెస్లా కార్ల తయారీ సంస్థను స్థాపించాడు. ఎన్ని కష్టాలు వచ్చిన టెస్లా కంపెనీని లాభాల బాటలో తీసుకువచ్చి ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా టెస్లా కార్ల తయారీ కంపెనీ గా తయారు చేశాడు. ఇప్పుడు కొత్తగా ట్విట్టర్ ను టేకోవర్ చేసుకోడానికి పావులు కదుపుతున్నారు.

టెస్లా అమెరికలో ఒక ఎలక్రిక్ కార్ల తయారీ సంస్థ. 2003లో ఈ కంపెనీని స్థాపించారు. ఈలొన్ మస్క్ టెస్లా కంపెనీ సి ఈ ఓ ఇప్పుడు ఈ కంపెనీ యొక్క మార్కెట్ ను ప్రపంచం అంత విస్తరించాలి అనే ఆలోచనలో ఉన్నాడు. అందులో భాగంగా గా అమెరికా చైనా లో మనిఫ్యాక్టర్ ఫ్యాక్టరీలను నెలకొల్పి భారీ ఎత్తున ఎలక్ట్రిక్ కార్లు తయారు చేస్తున్నారు. ఇపుడు ఇతను ఇండియా లో కూడా టెస్లా కార్లను తయారు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు అందరూ అనుకున్నారు.

Tesla car maker is no longer coming to India
Tesla car maker is no longer coming to India

ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ అయినటువంటి భారత్ మార్కెట్లోకి రావడానికి ఈలోన్ మస్క్ ప్రతిపాదనలు పంపటం జరిగింది. అయితే అయితే ఈ టెస్లా కంపెనీ కార్లను భారత్ దిగుమతి చేసి అమ్మితే ఇండియన్ గవ్నమెంట్ చాలా వరకు పన్ను రూపం లో కట్టాల్సి వస్తుంది. కావునా ఈలోన్ మస్క్ తన ఎలెక్ట్రిక్ కార్లు కాలుష్య రహితంగా ఉంటాయి అని తనకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే భారత ప్రభుత్వం అందుకు పన్ను మినహాయింపు ఇవ్వాలంటే గిగా ఫ్యాక్టరీ ఇండియా లో పెడితే పన్ను గురించి ఆలోచిస్తాం అని తేల్చిచెప్పింది. దానికి బదులుగా తనకు ముందుగా కార్లు అమ్మటానికి అనుమతిస్తే ఫ్యాక్టరీ గురించి ఆలోచిస్తాం అని బదులు ఇవ్వటం జరిగింది. కానీ దీనికి భారత ప్రభుత్వం సమాధానం ఇవ్వక పోవటం తో ఇంకా ఒక కొలిక్కి రాలేదు.

భారత్ లో ఉన్న టెస్లా కారుకు అభిమాని అయినటువంటి తన ట్విట్టర్ కథా ద్వారా మధు సుధన్ టెస్లా కార్ల తయారీని ఎప్పుడు ఇండియా లో స్టార్ట్ చేస్తున్నారు అని ఈలోన్ మస్క్ అడిగాడు. దానికి ఈలోన్ మస్క్ సమాధానం గా మేము ఇండియా లో టెస్లా కార్ల తయారీ నీ ఇండియాలో పెట్టం అని క్లియర్ గా చెప్పాడు. ఇండియా మాకు పన్నులు రాయితీ ఇవ్వని కారణంగా మేము ఇండియా లో టెస్లా కార్లను తయారు చేసే ఉద్దేశం లేదు అని కుండ బద్దలు కొట్టేశాడు.

kamal hasan : భారతీయుడు సీక్వెల్ మీద కమల్ హాసన్ కు ఇంకా ఆశ ఉందా…..

0

kamal hasan : తెలుగు తమిళ చిత్రసీమలో పెద్దగా పరిచయం అవసరం లేని వ్యక్తి యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. దక్షణ భారతదేశపు తమిళ చిత్రాలలో ఎక్కువగా నటించినప్పటికీ దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన నటుడు. ఈయన నటనకు గానూ ఎన్నో జాతీయ స్థాయి అవార్డులును అందుకున్నాడు. ఐదు భాషల్లో నటనకు గాను ఐదు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న ఏకైక వ్యక్తి కమలహాసన్. దీనిని బట్టి చెప్పవచ్చు ఆయన ఎంత ప్రతిభావంతుడో చెప్పవచ్చు. ఆయన బాలనటుడిగా నటించిన మొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్నాడు అంటే ఆయనకు నటన అంటే అంత ఆసక్తి ఉందో దీనిని బట్టి చెప్పవచ్చు. సౌత్ ఇండియా తరుపున ఎక్కవ ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న విలక్షణ నటడు కమల్ హాసన్.

కమల్ హాసన్ తాజాగా హీరో మరియు సహనిర్మతగా చేసిన చిత్రం విక్రమ్. ఈ సినిమాకు దర్శకుడిగా లోకేష్ కనకరజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ తో పాటు తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, ఫహద్ ఫజిల్ కూడా నటిస్తున్నారు. విక్రమ్ చిత్రం ఈ మధ్యనే సెన్సార్ పూర్తి చేసుకొని జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ. సినిమా కమల్ హాసన్ నటిస్తున్న 232 చిత్రం విశేషం. విక్రమ్ సినిమా కోసం కమల్ ఎప్పటినుంచో చేస్తున్న బిగ్ బాస్ హోస్టింగ్ ను కూడా వదులుకున్నారు.

Is Kamal Haasan still hoping for an Indian sequel
Is Kamal Haasan still hoping for an Indian sequel

కమల్ హాసన్ మరియు స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ వచ్చిన చిత్రం భారతీయుడు. ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించింది పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. దానికి సీక్వెల్ గా ఇండియన్2 ను మొదలుపెట్టి ఆ నిర్మాణ సంస్థ అయిన అటువంటి లైక నిర్మాణ సంస్థ డైరెక్టర్ శంకర్ మధ్య వివాదం తో మధ్యలోనే ఆగిపోయింది. ఈ సినిమా ఇక దాదాపు పూర్తిగా ఆగిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ కమల్ హాసన్ మాత్రం ఈ చిత్రంపై ఆశలు పోలేదు. కావునా తానే స్వయం లైకా నిర్మాణ సంస్థతో చర్చలు జరిపి తానే పూర్తిగా ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేస్తాడని ప్రేక్షకులు అనుకుంటున్నారు. కమల్ హాసన్ భారతీయుడు సీక్వెల్ ఇండియన్2 మీద ఉన్న ఆసక్తి తో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఎం చేస్తాడా వేచి చూడాలి….

Vijay Devarakonda : రౌడీ నుండి లక్కీ ఛాన్స్ కొట్టోసిన యంగ్ డైరెక్టర్…..

0

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ పెళ్ళిచూపులు చిత్రం తో హీరోగా మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. తరువాత దేరకా సినిమా అంతగా మెప్పించలేదు, వెనువెంటనే వచ్చిన సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో అందరి చూపును తనవైపు తిప్పుకొని తన విలక్షణమైన నటనతో తనకంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నడు. తరువాత వచ్చిన గీతా గోవిందం, టాక్సీవాల, నోటా, మహానటి, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలతో అందరి మనసుల్లో సుస్థిర సంస్థానం సంపాదించుకున్నాడు.

వరుస విజయాలతో దూసుకుపోతున్న మన తెలుగు రౌడీ విజయ దేవరకొండ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ తో ఉన్నారు. ఈ చిత్రాలు అన్ని దాదాపు చివరి దశలో షూటింగ్ లో ఉన్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వం ద్వారా ధర్మా ప్రొడక్షన్ లో తెరకు ఎక్కుతున్న పన్ ఇండియా మూవీ దాదాపు పూర్తి కావడం జరిగింది. ఈ మూవీ లో అనన్యా పాండే విజయ్ దేవరకొండలో జోడీ గా నటిస్తుంది. ఎదేకకా మైత్రి మూవీ బ్యానర్ లో వస్తున్న ఖుషి సినిమా లో విజయ్ కి జోడీ గా సమంతా నటిస్తుంది, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ మధ్యనే రిలీజ్ చేయటం జరిగింది. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో పాటు మళ్ళీ పూరీజగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన చిత్రంలో సమంతతో కలిసి సందడి చేయబోతున్నాడు. ఈ చిత్రం లో సమంతా యశోద పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా పృధ్వీరాజ్ ప్రొడక్షన్స్ మేజిక్ ఫ్రేమ్స్ బ్యానర్ పై తెరకు ఎక్కనుంది.

young director trancelate who got lucky chance from vijay devarakonda
young director trancelate who got lucky chance from vijay devarakonda

అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ చేస్తున్న అన్ని సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉన్నాయి, కావున తన తర్వాత సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ ఇంద్రగంటి కి అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తుంది తొందర్లో వీరిద్దరి కాంబినేషన్ అఫిషియల్ గ ఎనౌన్స్ అవ్వబోతుంది. ప్రస్తుతం మోహన్ ఇంద్రగంటి యువహీరో సుధీర్ బాబు మరియు కృతిసెట్టి కాంబినేషన్ లో తెరకక్కుతున్న చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే షూటింగ్ పూర్తి చేసుకుంది

Naga chaitanya : నన్ను నేను సరిచేసువడటానికి నేను చేస్తున్న ప్రయాణమే ఇది.. నాగచైతన్య..!

0

Naga chaitanya :.అక్కినేని వారసుడు ఆంటువంటి నాగచైతన్య జోష్ సినిమా తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి తనదైన నటనతో తెలుగు ప్రేక్షక లోకానికి దగ్గర అయ్యాడు. ఏం మాయ చేశావే చిత్రం తో లవర్ బోయ్ గా అందరి మెప్పును పొందారు. తరువాత 100% లవ్ సినిమాతో ఆకట్టుకున్నాడు, ఈ సినిమా బాగా నాగచైతన్యకు మంచి విజయాన్ని అందించింది. అంతే కాకుండా మనం సినిమా తో తన తాత, అక్కినేని నాగేశ్వరరావు, తన తండ్రి అక్కినేని నాగార్జున తో కలిసి మనం సినిమా లో నటించారు. ఈ సినిమా టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తరువాత వెనిక్కి తిరిగి చూడకుండా తడాఖా, బెజావాడ, రారండొయ్ వేడుకచూద్దాం, వెంకీ మామ, సైలజరెడ్డి అల్లుడు, వంటి చిత్రాల్లో బాగా నటించి తనదైన శైలిలో ప్రేక్షకలకు మరింత దగ్గర అయ్యాడు.

ఇదంతా నాగచైతన్యతో సమంత వివాహం కాకముందు. సమంతతో అక్టోబరు 201 7 లో వివాహం అయిన తరవాత ఇద్దరు కలిసి మజిలీ ఓహ్ బేబీ మజిలీ చిత్రాల్లో కలిసి నటించి టాలీవుడ్ హాట్ పెయిర్ గా నిలిచారు. అందరూ ఈ జంటను ను హిట్ పేర్ అనుకున్నారు, కానీ అందరూ ఊహించని విధంగా వీరిద్దరూ విడిపోయి వీరి అభిమానులనులకు షాక్ ఇచ్చారు. అదేవిధంగా తన లైఫ్ పార్ట్నర్ సమంత తో విడిపోయిన తర్వాత లవ్ స్టొరీ, సినిమా తో మరో హిట్ తన కతాలో వేసుకున్నాడు. తన తండ్రి అక్కినేని నాగార్జున తో కలిసి బంగార్రాజు2 తో మళ్ళీ మంచి హిట్ అందుకున్నాడు.

Naga chaitanya thank you movie tesar release
Naga chaitanya thank you movie tesar release

లవ్ స్టొరీ, బంగార్రాజు2 రెండు వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ యువ హీరో దిల్ రాజు నిర్మించిన విక్రమ్ కె. కుమార్ డైరెక్షన్ లో థాంక్ యూ సినిమా చేయడంజరిగింది. ఈ మూవీ లో రాశి ఖన్నా, అవికా గౌర్, మలవికా నాయర్, హీరోయిన్లు గా యాక్ట్ చేస్తున్నారు.ఈ మూవీ టీజర్ ను నాగ చైతన్య తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ నన్ను నేను సరి చేసుకోవటానికి నేను చేస్తున్న ప్రయత్నమే థాంక్ యూ… అంటూ పోస్ట్ చేయడం జరిగింది. అయితే నెటిజన్లు మాత్రం ఈ డైలాగులు సినిమా కోసమైనా అని అనుకుంటున్నారు…..

Anil Ravipudi : అనిల్ రావిపూడి, నందమూరి బాలయ్య కాంబినేషన్ లో మూవీ, లక్కీ ఛాన్స్ కొట్టేసిన సీనియర్ హీరోయిన్……

0

Anil Ravipudi : అనిల్ రావిపూడి ఇప్పుడు టాలీవుడ్ ఈ పేరు అందరికీ బాగా తెలిసి పోయింది. నందమూరి కళ్యాణ్ రామ్ పటాస్ చిత్రం తో డైరక్టర్ గా తెలుగులో మొదటి సినిమా చేశాడు, సుప్రీమ్ సినిమా తో సాయి ధరమ్ తేజ్ తో ఇండస్ట్రీలో తనకు అంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. రజ దీ గ్రేట్ చిత్రం తో మస్ మహరాజ్ రవితేజ పాత్రను చూపించిన విధానం తో ప్రేక్షకులకు మరింతగా దగ్గర అయిపోయాడు. తర్వాత F2 చిత్రం తో కుటుంబ కథతో మరియు కామిడీ తో ప్రేకకులను బాగా ఆకట్టుకున్నాడు. F2 తో అనిల్ రావిపూడి కి మరింత క్రేజ్ పెరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరి లేరు నీకెవ్వరు సినిమా తో స్టార్ డైరక్టర్ జాబితాలో అనీల్ రావిపూడి చేరిపోయాడు. F2 సీక్వెల్ గా తీసిన F3 మూవీ మే 27 తారీకు ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటసింహం నందమూరి బాలకృష్ణ గారి గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఎవరైనా ఉంటారా. అయన డైలాగ్ డెలివరీ ఎంత పవర్ ఫుల్ గా ఉంటాదో అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో 2021 డిసెంబర్ వచ్చిన అఖండ చిత్రంలో బోయపాటి బాలయ్య కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో బాలయ్య నట విశ్వరపాన్ని చూపించాడు, అఖండ డైలాగ్ డెలివరీ లో ఆయనకు ఆయననే సాటి.

anil ravipudi balakrishna combination chance to priyamani
anil ravipudi balakrishna combination chance to priyamani

అయితే అనిల్ రావిపూడి మరియు నదమురి బాలయ్య క్రేజీ కాంబినేషన్ లో సినిమా చేయాలని చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే ఈ క్రేజీ మూవీ తెరకు ఎక్కించనున్నట్లు అనుకుంటున్నారు. త్వరలోనే బాలకృష్ణ 108 వ సినిమాగా ఈ మూవీ అధికారం గా ప్రకటన చేయనున్నట్లు వినికిడి. అయితే ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రియమణి నటించనున్నట్లు సమాచారం. అనిల్ రావిపూడి బాలయ్య సినిమా లో అవకాశం దక్కడం అంటే ఈ సీనియర్ హీరోయిన్ కి అందరు లక్కీ ఛాన్స్ కొట్టేసింది అని అందరూ అనుకుంటున్నారు.

Rules of worship : పూజ గ‌ది నియ‌మాలు: ఈ విదంగాచేస్తే విజ‌యాలు మీ సొంతం అవతాయి.

0

Rules of worship : హిందూ మ‌తంలొ ప్ర‌తి ఒక్క‌రు పూజకు మొద‌టి ప్రాదాన్య‌త ఇస్తారు. కొంత‌మంది అయితే త‌మ ఇష్ట‌దైవం ను పూజించిన తర్వాత నే రోజు ను ప్రారంభిస్తారు. ఇలా చేసే క్ర‌మంలో కొన్ని నియ‌మాలు పాటిస్తే విజ‌యాలు మీ సొంతం అవుతాయి. చిన్న చిన్న నియ‌మాలు పాటించ‌డం ద్వారా వాస్తు దోషాలను రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని వ‌స్తువులు పూజ‌ గ‌దిలొ ఉంటే వెంట‌నే తీసివేయడం మంచిది. ఈ విదంగా దోషం క‌లిగించే వ‌స్తువును తీసివేయడం ద్వారా దేవుని అనుగ్ర‌హం పొంద‌వ‌చ్చు. పూజ‌కు సంబంధించిన నియ‌మాలు తెలుసుకుందాం.

rules of worship if you do this success will be yours
rules of worship if you do this success will be yours

మ‌న ఇంటి పూజ‌గ‌దిలో చిత్రపటం ప‌గిలిన‌వి కాని చిరిగిన‌వి కాని ఉండరాదు. ఇటువంటి చిత్రపటం ఎమైనా ఉంటే వెంట‌నే తీసివేయండి మరియు విరిగిన లేదా ప‌గిలిన దేవుని విగ్ర‌హ‌లు పూజ‌గ‌దిలో ఉన్నా వెంట‌నే తీసీ వేయండి. ఇంటిలో ఉండే చిత్ర‌ఫ‌టాలు చిరున‌వ్వుతో ఉండే విదంగా చూసుకోవాలి. కోపంగా ఉండే చిత్రపటం దోషంగా భావిస్తారు. పూజ‌గ‌దిలో ఉండే చిత్రఫ‌టాలు సంఖ్య కూడా స‌రిసంఖ్య‌లో ఉండే విధంగా చూసుకోవాలి. అన‌గా 2,4,6,8 సంఖ్య‌లో ఉండాలి. బేసి సంఖ్య‌లో ఉండకుండా చూసుకోవాలి. చిత్రపటంల విష‌యంలో ఇటువంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

పూజ‌గ‌దిలో శివలింగంను పూజిస్తూ ఉంటారు శివ‌లింగం విష‌యంలొ చాలా జ‌గ్ర‌త్త‌లు తీసుకోవాలి. శివలింగం నుండి శ‌క్తి ప్రసరిస్తూ ఉంటుంది, కాబ‌ట్టి శివ‌లింగం ఆరుబ‌య‌ట ఉంచి పూజిస్తారు ఒక వేళ పూజ‌గ‌దిలో శివలింగం ఉంటే బోట‌ను వేలు పరియాణంలో వుండాలి మరియు ఒక‌టి కంటే ఎక్క‌వ సంఖ్య‌లో ఉండరాదు. పూజ‌గ‌దిలో శివ‌లింగం ఉంటే క‌నుక శివుడు అభిషేక ప్రియుడు కావున ప్ర‌తిరోజు శివ‌లింగంకు అభిషేకం చేయాలి. సాదారణంగా ప్ర‌తిరోజు అభిషేకం చేయ‌లేము కాబ‌ట్టి శివ‌లింగంను గుడిలో పూజించ‌ట‌మే మంచిది.ఈ విధంగా పూజ గది నియమాలు పాటించటం ద్వారా దేవుని అనుగ్రహం పొంది విజయాలు సాధించగలుగుతారు.

Raghvendra rao : దర్శకుడు రాఘేంద్రరావు ఆటోబయోగ్రఫీ సినిమా లాగానే అన్ని రుచుల సమ్మేళనమెనా……

0

Raghvendra rao : తెలుగు దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు తెలుగు ప్రేక్షకులకు అందరికీ సుపరిచితుడు. రాఘవేంద్రరావు దాదాపు మూడు తరాల సూపర్ స్టార్ హీరోలతో సినిమాలు తీసి ప్రేక్షకులని బాగా మెప్పించి విమర్శకుల మన్ననలను పొందాడు. రాఘవేంద్రరావు గారి సినిమాలో ఏ తరానికి గమనిస్తే ఆ తరనికి తగ్గట్టుగా ప్రక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఆయన తీసిన జనపదమైనా, పౌరనికమిన తనదైన శైలిలో చిత్రాలను తెరకు ఎక్కించే వారు. అంత గొప్పగా చిత్రాలు తీశాడు కాబట్టే ప్రేక్షకులు అతనికి బ్రహ్మరథం పట్టారు.

రాఘవేంద్రరావు గారు తెలుగు సినిమాలో జనరేషన్ తగ్గట్టుగా తను మారుతూ తన హీరోలతో మరియు హీరోయిన్ లతో హావభావాలు పలికించేవవడు. యాక్షన్ సినిమాల‌కు గ్లామర్ టూచ్ ఇస్తూ సమయానికి అనుగుణంగా చిత్రాలను తెరపైకి ఎక్కిస్తూ అందరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంసాదిచుకున్నడు. తను చేసిన ప్రతి సినిమా లో నవరసాలను చూపిస్తూ ఎక్కడ ఎక్కడ హీరోతో సాహసాలు చేపుంచలి, ఎక్కడ ఎక్కడ హీరోయిన్లతో గ్లౌమర్ టచ్ ఇవ్వాలి, విలన్ పాత్రను ఎలా చిత్రీకరించాలో ఆయనకు తెలిసంతగ ఎవరికి తెలీదు అంటే అతిశయోక్తి కాదు. ఈ విధంగా ప్రేక్షక లోకానికి దగ్గర అవుతూ తెలుగు ప్రేక్షక హృదయాల్లో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నాడు.

director raghendra rao autobiography book launched
director raghendra rao autobiography book launched

అయితే ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోని గొప్ప వారు అయినటువంటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి వారే తమ ఆటోబయోగ్రఫీ ని రాయడానికి సుముఖత చూపలేదు, కానీ రాఘవేంద్రరావు అందుకు భిన్నంగా తన సినిసప్ర‌యాణాన్ని అందరికీ తెలియాలి అన్న ఆసక్తి తో తన బయోగ్రఫిని పుస్తక రూపంలో అవిస్కరిస్తున్నడు. “నేను సినిమాకు రాస్తున్న ప్రేమలేఖ” అనే పుస్తకంలో తను మొదటి నుంచి సినిప్రయణంను వివరిస్తూ తన అనుభవాలను ఈ పుస్తకంలో వివరంగా పొందుపరిచారు.

ఈ పుస్తకం చేతన్ భగత్ బుక్స్ పబ్లిష్ చేసి మార్కెట్లోకి వస్తున్నాయి. కానీ అబ్దుల్ కలాం జీవిత చరిత్ర పుస్తకం ఖరీదు 200, సానియా మీర్జా జీవిత చరిత్ర పుస్తకం 300 ఉన్నాయి. కానీ రాఘవేంద్రరావు ఆటోబయోగ్రఫీ మాత్రం 3వేలు గా నిర్ణయించటం విశేషం. ఈ రోజుల్లో పుస్తకాలు చదివేవారు చాలా తక్కువ, అలాంటిది ఈ పుస్తకానికి 3వేలు గా నిర్ణయించటం అంద‌రిని ఆశ్చ‌ర్య‌నికి గురిచేసింది. కాగా రాఘవేంద్ర రావుగారు ఈ పుస్తకం లో అన్ని రుచుల సమ్మేళనం గ ఉంటుంది అని ముందుగానే క్లు ఇవ్వటం జరిగింది….